ఎవరికోసం ప్రార్ధించాలి?

ప్రభుత్వ అధికారుల కొరకు: 1 తిమోతి 2:1-4 మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చ రించుచున్నాను.ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు. రాష్ట్రపతి ప్రధాన మంత్రి సుప్రీం కోర్టు హై కోర్టు న్యాయ మూర్తులు సైన్యాధి పతులు గవర్నర్లు మేయర్లు MLA […]