ఎవరికోసం ప్రార్ధించాలి?

ప్రభుత్వ అధికారుల కొరకు: 1 తిమోతి 2:1-4 మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చ రించుచున్నాను.ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు. రాష్ట్రపతి ప్రధాన మంత్రి సుప్రీం కోర్టు హై కోర్టు న్యాయ మూర్తులు సైన్యాధి పతులు గవర్నర్లు మేయర్లు MLA […]

దేవుని సన్నిధిని గూర్చిన ఆరాటం

దేవుని సన్నిధిని గూర్చిన ఆరాటం 42 వ కీర్తనా ధ్యానము: రచయితలు: కోరహు కుమారులు. దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.కీర్తనలు 42:1 దుప్పి తన దప్పిక తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నం ఎట్లాంటిది అంటే?తన ప్రాణముణే ఫణముగాపెట్టి, ప్రాణమును రక్షించుకోవడం వంటిది.ఎండమావులే నీటి మడుగులుగా భ్రమించి, ఆశతో అంతులేని వేగముతో సాగిపోతున్న దుప్పికి ఎంత దూరం ప్రయాణించినా, దాని ఆశలు అడియాశలే.కాని నీటి మడుగును చేరేవరకు దాని ఆశ చావదు. తన […]

samson

ఓ యౌవనుడా! నీ యౌవనబలాన్ని ఎట్లా వృధా చేస్తున్నావ్?

ఓ యౌవనుడా! నీ యౌవనబలాన్ని ఎట్లా వృధా చేస్తున్నావ్? సాతాను స్మార్ట్ ఫోన్లను మన చేతికిచ్చి, వాడు చాలా స్మార్ట్ గా వాడిపని వాడు చేసుకొని పోతున్నాడు. ఏదైనా సమాచారం కోసం ఇంటర్ నెట్ ఓపెన్ చేస్తే చాలు. click me, click me అంటూ అశ్లీల చిత్రాలు దర్శనమిస్తూనే ఉంటాయి. పొరపాటున టచ్ చేసామా? అంతే. ప్రమాదంలో పడినట్లే.అందుకే, నేటి దినాలలో జారత్వము, వ్యభిచారం, హోమో సెక్స్ ( పురుషుడు మరొక పురుషునితో చేసే లైంగిక […]

Technology

ఓ యౌవనుడా!! ఎక్కడ తప్పిపోయావ్?

ఓ యౌవనుడా!! ఎక్కడ తప్పిపోయావ్? కంప్యూటర్ యుగంలో జీవిస్తూ, ఆశల పల్లకిలోవిహరిస్తూ,ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ, జీవిత యాత్రలో బుల్లెట్ లా దూసుకుపోతున్నావ్ కదూ? అయితే, దానికంటూ ఒక లక్ష్యం ఉందా? లక్ష్యం వైపే సాగిపోతున్నావా? లేక గురితప్పిందా? అది ఎక్కడ తప్పింది?నీకంటూ ఒక లక్ష్యం లేదని నేను అనుకోను. లక్ష్యం లేక పరిగెత్తేవాడు పిచ్చోడు. నీవు అట్లా ఎంతమాత్రమూ కాదు. అయితే, నీ లక్ష్యం గురితప్పిందేమో? అన్నదే నా అనుమానం.ఎందుకంటే? రంగుల ప్రపంచంలో పరుగులు తీస్తున్నాము. […]

hell

ఓ నేస్తమా! నరకం వాస్తవం!!

ఓ నేస్తమా! నరకం వాస్తవం!! జీవితం అంటే? సంగీతం వంటిది. దానిని సరిగా శృతి చేస్తే? అత్యంత మధురంగా ఉంటుంది. శృతి తప్పితే? కర్ణ కఠోర మవుతుంది. జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవిస్తే? శృతి తప్పినట్లే. దానికి కొన్ని ఆధ్యాత్మిక సరిహద్దులుండాలి. ఆ సరిహద్దులలో నీవుంటే? నీ జీవితం శృతిలో వున్నట్లే. ఎందుకంటే? భూమి మీద నీవు జీవించిన జీవితమే, నీ నిత్యత్వాన్ని నిర్ణయించేది. మరణం తర్వాతే అసలైన జీవితం వుంది. కానీ, అప్పుడు చెయ్యడానికి నీకంటూ […]

యెహోవానివాసములో అతిథిగా ఉండదగినవాడెవడు?

యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కీర్తనలు 15:1,2 మన ఇంటికి అతిధులు వస్తున్నారంటే వారికి మనం చేసే సత్కారాలు ఎట్లా ఉంటాయో? వేరే చెప్పనవసర్లేదు. అతిధులు మన ఇంట్లో వుండేది అతి తక్కువ సమయమే. అయినా,ఆ సమయంలోనే, మనకు వున్నంతలో వారిని సంతోషపరచి, గౌరవముగా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము. వాటిని “అతిధి మర్యాదలు” అంటాము. దేవుని ఇంటిలోనే, […]

church

దేవుని మందిరమును గూర్చి నీవు కలిగియున్నఆశ ఎట్లాంటిది?

(84 వ కీర్తనా ధ్యానం) రచయితలు: కోరహు కుమారులు. సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములుయెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి.కీర్తనలు 84;1,2 దేవా! నీ నివాసములు ఎంత రమ్యమైనవి అంటూ పాడుతున్నారు. అంటే వారి ఉద్దేశ్యం ఆయన మందిరం యొక్క అందచందాలను పొగడడం కాదు. ఆయన నివాసం వారికి ప్రియమైనది. ఆ […]

SEVEN WORDS OF JESUS ON THE CROSS

సప్త సూక్తులు (యేసు ప్రభువు సిలువలో పలికిన ఏడు మాటలు)

“యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.” లూకా 23:34 ఆయన జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధ వుంది. కాని, సర్వమానవాళి పాపం నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా క్రయదనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడుతున్నాడు. సిలువతో సాగిన ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది. 39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు. […]

psalms

నడవొద్దు! నిలవొద్దు!కూర్చోవొద్దు!

(మొదటి కీర్తనా ధ్యానం) దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.కీర్తనలు 1:1,2 ధన్యుడుఅంటే? ఆశీర్వదించబడిన వాడు.ఆ ధన్యత నీవు పొందాలంటే?మూడింటిని విడచిపెట్టాలి. రెండింటిని హత్తుకోవాలి. విడచిపెట్ట వలసినవి: దుష్టులతో నడవొద్దు పాపులమార్గాల్లో నిలవొద్దు అపహాస్యకులతో కూర్చోవొద్దు దుష్టులతోనడిస్తేఏమవుతుంది? దుష్ట సాంగత్యము నీ మంచి నడవడిని చెరిపేస్తుంది. పాపుల మార్గాల్లో నిలిస్తే ఏమవుతుంది?ఆ పాపం నిన్ను కూడా బంధించేసి జీవితాంతం దానిలోనే నిలిపేస్తుంది. […]

Prayer

పశ్చాత్తాప ప్రార్ధన (51 వ కీర్తనాధ్యానం)

బత్సేబతోపాపం దావీదును పతనం అంచులకు తీసుకొని వచ్చింది.ప్రవక్త నాతాను వచ్చి”ఆ మనుష్యుడవు నీవే” అంటూ దావీదు పాపం బయటపెట్టి నప్పుడు, పశ్చాత్తాపముతో దావీదు చేసిన ప్రార్ధన. “దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము.”కీర్తనలు 51:1 పాపముతో నిండిన లోకములో, పాపపు శరీరంతో జీవిస్తున్నాం. పాపంలోపడడం అత్యంత సులభం. అట్లా అని, పాపపు శరీరంతో ఉన్నాము కాబట్టి పాపము చెయ్యడం సహజం. అని, నీకు నీవే సర్ది చెప్పుకొనే ప్రయత్నం […]